నా మొట్టమొదటి బ్లాగు!
March 27, 2007
ఇంతకుముందు తెలుగు లో బ్లాగులు ఉన్నాయి అని తెలుసు కాని దానికి ఒక community ఉంది అని, బ్లాగింగ్ ఇంత బాగా
జరుగుతోంది అని ఈ మధ్యే తెలిసింది.. guruji.com, kanugonu.com ల పుణ్యమా అని!
ఈ విధం గా నా మొదటి బ్లాగు తెలుగు లొ రాయగలిగా! చూద్దాం ఎంత వరకు నా ఆసక్తి ని పెంచుకోగలుగుతానో!
Entry Filed under: తెలుగు. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed



1. vbsowmya | April 4, 2007 at 11:48 pm
ఆహా … kanugonu.com కి free publicity! :p
2. Poorna Shashank | April 5, 2007 at 10:07 am
kummesaav abbai. naa ff lo telugu fonts levu