జీవో ఆరొందల పది!!

April 7, 2007

ఇందులో ఈ జీవో ని నేను ప్రశ్నించను.. దాని ఉద్దేశ్యం సరైనదే అనుకుంటాను.. కానీ దీనికి సంబంధించి మన ప్రభుత్వం ఇచిన నిబంధన ఒకటి నాకు వింతగా అనిపించింది…!!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారో తెలుసుకొవాలి.. కాబట్టి, 4 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకూ ఎక్కడ చదివితే వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వారట… ఇందులో వచే చిక్కుల గురించి ప్రభుత్వం ఆలోచించలేదా?! ఎప్పుదో చిన్నప్పుడు ఉద్యోగ రీత్యా వాళ్ళ తల్లిదంద్రులు ఎదో ఒక ప్రాంతం లో ఉండడం వల్ల ఆ ప్రాంతం లొ చదివితే, వాళ్ళు ఆ ప్రాంతీయులైపోతారా?! మరి వేరే ప్రాంతీయులని పెళ్ళి చేసుకుని ఇంకో చోట స్ఠిరపడిన వాళ్ళ సంగతి?! భార్యాభర్తలలో ఒకళ్ళు తెలంగాణా, ఇంకొకళ్ళని కోస్తా లో చదివి, వాల్ల పిల్లలు సీమ లో చదివితే ఎవరిని వాళ్ళ ప్రాంతానికి పంపించేస్తె సరి.. సమ న్యాయం ఇచినట్టుంటుంది.. పదండి అలాంటి కుటుంబాలేమైనా ఉన్నాయేమో వెతుకుదాం! :)

Entry Filed under: సరదాకి. .

7 Comments Add your own

  • 1. నాగరాజా  |  April 8, 2007 at 8:19 am

    హ హ్హ హ్హా… భలే వుంది మీ టపా…

  • 2. Sowmya  |  April 8, 2007 at 10:51 am

    ఉంది ఉంది. నేనైతే అమ్మ కోస్తా, నాన్న సీమ, నేనేమో హైదరాబాదీ!
    anyways, take care of the words. ఎప్పుడో కి ఎప్పుదో అని… lots of such things in a small passage !!

  • 3. వల్లూరి  |  April 8, 2007 at 4:14 pm

    మీరు ఓ విషయం గమనించారా? ఈ 610 జి.వో.లు గట్రా, మనరాజకీయనాయకులకు వర్తించవు. వారు ఏ ప్రాంతంవారైన, ఏక్కడనుంచైనా పోటిచేయచ్చు.

  • 4. telugabbai  |  April 9, 2007 at 12:13 am

    ఒక్కోసారి ఆ తేడా తెలియట్లేదండీ.. నా firefox లో లోపం అనుకుంటా..

  • 5. సాయి  |  April 9, 2007 at 8:20 am

    కొన్ని తిక్క పనుల వలన ఇప్పటికి ‘తుగ్లక్’ పాలన అని నానుడి వుంది.
    బహుశా బీన్ తుగ్లక్ మీద అసూయ తో చరిత్ర లో ఆ స్థానం కొట్తెదమనే ఎవరో ప్రయత్నం లా వుంది.

  • 6. చదువరి  |  April 9, 2007 at 11:44 am

    రాష్ట్ర రాజధానిలో ఒక ప్రాంతం వారే పనిచెయ్యాలి, ఇతరులు చెయ్యరాదు అని అనడం బహుశా మన రాష్ట్రంలోనే ఉందేమో!

  • 7. balasridhar  |  October 4, 2007 at 1:47 pm

    phani

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Categories

Blogroll

Friends

General

Feeds

 

April 2007
M T W T F S S
« Mar   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Recent Posts

Firefox 3