Posts filed under ‘Uncategorized’

Cadbury’s బోర్న్ వీటా.. తొందరపడి తాగకండేం!

నాకు రోజూ ఉదయాన్నే పాలలో ఈ ఎనర్జీ (!) డ్రింకులు కలిపి తాగడం చిన్నప్పటినుంచి అలవాటు అయిపోయింది…. సాధారణంగా హార్లిక్స్ గానీ బూస్ట్ గానీ తీసుకునేవాడిని.. ఈ సారి బోర్న్ వీటా ప్రయత్నిద్దాం అనుకున్నా… కొని 10 రోజులు కూడా అవ్వలేదు.. ఎందుకో యధాలాపంగా డబ్బాలోకి చూస్తే, కొద్దిగా ఉండలు కట్టినట్టు అనిపించింది.. బైటికి తీసి చూస్తే, ఒక్కో ఉండ లోనూ, ఒక్కో పురుగు… ఆ మధ్య cadburys చాకొలెట్ లో కూడా ఇలానే పురుగులొచ్చాయని విన్నా… కొత్త డబ్బా.. ఆకర్షణీయమైన ప్యాక్.. పెద్ద పేరున్న కంపెనీ… రోజూ ఆఫీసుకెళ్ళే హడవుడిలో తొందర తొందర గా ఈ పౌడర్ వేడి పాలలో వేసేస్తే…ఛీ.. యాక్…!!  bournvita ని ఎంతమంది తాగుతారో తెలియదు గానీ, నేను మాత్రం cadburys ఉత్పత్తులు పూర్తిగా నిషేధిస్తున్నా………..!

January 3, 2009 at 11:20 pm 6 comments


Categories

Feeds

 

May 2012
M T W T F S S
« Jul    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Recent Posts

Firefox 3

Follow

Get every new post delivered to your Inbox.