Comments for ఫణి.. పక్కా తెలుగబ్బాయ్!

Comment on నిజం నిప్పులాంటిదే.. కాస్త చేదుగా కూడా ఉంటుంది..!! by suresh
ముసుగులో గుద్దులాట ఎందుకు. అంధ్రప్రదెశ్ అంటే హైదరబాదు..హైదరబాదు అంతే అంధ్రప్రదెశ్ . హైదరాబాదు కాకుండా రాష్త్రంలో ఒక్క జిల్లా ఐనా లేదా పట్టనమైన self sufficient ఐనది చూపించండి చూద్దాం! వూల్లో దోమలకి పొగవేయడానికి కూడా డబ్బులు హైదరాబాదు నుంచి మంజూరు అవ్వాలి.   ఇప్పుడు ఈ రాష్త్రాన్ని రెండుగా చేసినా , మూడుగా చేసిన అందరికి హైదరబాదులో సమాన వాటా దక్కాలి. అంతేనా కాదా?  ఇప్పుడు జరుగుతున్న సమైక్యవాద పోరాటం అందుకే!

Comment on నిజం నిప్పులాంటిదే.. కాస్త చేదుగా కూడా ఉంటుంది..!! by Srinivas
Hi Guys,

Why we quarrel on those aspects where we dont have a control it unnecessarly vitiate the feelings on animosity.

If some one wants to leave welcome that ,there is no sympathy for the second time mistake(once in madras).

People in telangana like the feeling of being victamised ,let them have the state and become another pakistan(formed with hatred towards one group).

I am not wishing as such but history is ruthless for such mistakes,once T is formed people in Nizamabad will start another separatist movement so is in Khammam or mahaboob nagar ,dont we agree that when we are ruled by british we are more progressive and deciplined than now.

Comment on నిజం నిప్పులాంటిదే.. కాస్త చేదుగా కూడా ఉంటుంది..!! by Madhu
Anandini gari blog ki nenu ichina comment.

మీ టపా బావున్నది. మీ విశ్లేషణ కొంతవరకూ సమంజసంగానే వున్నది . ఆయితే చాలమందిలాగే మీరొక కీలకమైన కోణాన్ని విస్మరించారు.

ఇప్పుడు విభజన అంటూ జరిగితే ఏర్పడే కొత్త రాష్ట్రం తెలంగాణా కాదు.మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడే రాష్ట్రం(లేదా రాష్ట్రాలు). తెలంగాణా కు వచ్చే తేడా ఏమి లేదు, పేరు తప్ప . కాని మిగిలిన రాష్ట్రానికి వారి సరిహద్దులు తెలియవు, రాజధాని తెలియదు.  దేశంలో మొదటి సారిగా రాజధాని కలిగిన ప్రాంతం ప్రత్యేకతను కోరుకోవటంతో వుత్పన్నమైన విశేష పరిస్థితి ఇది.

72 లో జై ఆంధ్ర వుద్యమంగా వున్నది కాస్తా సమైక్యాంధ్రగా మారటానికి కారణం హైదరాబాదే.  హైదరాబాదుని ఎవరు ఎప్పుడు అభివృద్ధి చేసారన్నదాన్ని పక్కన పెడితే ఒక్కసారి వివిధ జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలతో, హైటెక్ సిటీ , ఇంటెర్నేషనల్ ఏర్పోర్ట్, వివిధ వ్యాపార వాణిజ్య సముదాయాలతో వున్న దీనికి కనీసం సగం సమానమైన నగరం ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కటి కూడా లేదు. హైదరాబాదు లో స్థిరపడితే చాలు మెరుగైన జీవన ప్రమాణాలు ఏర్పడతాయన్న భావనతో ఇక్కడికి అన్ని ప్రాంతాలనుండి వస్తున్నవారు అనేకమంది.

ప్రపంచీకరణ జరిగి తెలుగువారు ఏమాత్రం సంబంధం లేని జాతులతో కలిసి వుండటానికి కూడ సిద్ధపడుతొంటే ఇక్కడ వున్న వాళ్ళం ఇంకా ఒకే జాతి అవునా కాదా అని చర్చించుకోవటం సమంజసం కాదు.

ఇన్నాళ్ళు తెలంగాణా సమస్యలు తెలియవన్నట్టు అందరు నాయకులూ నటించారు. కేవలం వోట్ల కోసం పార్టీలు వాడుకున్నాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మొత్తం ఇదే జరిగే ప్రమాదం కనబడుతోంది. ఇప్పటికే ఈ వుద్యమాల గురించి తప్ప మీడియా లో మరో వార్త కనపడట్లేదు. ఈ పరిణామాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందటానికే అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి గానీ సమస్యల మూలాల్ని అన్వేషించటం లేదు. ఎలాంటి సమస్య పరిష్కారానికైనా సహేతుకమైన బహిరంగ చర్చే సరైన మార్గం. ఆ ప్రయత్నం జరగకపోతే తుది ఫలితం వచ్చే సమయానికి అందరూ కలిసి ఒక పదేళ్ళు వెనక్కి పోయే ప్రమాదం వుంది.

Comment on నిజం నిప్పులాంటిదే.. కాస్త చేదుగా కూడా ఉంటుంది..!! by సమతలం
ఆంధ్రా వాళ్ల పన్నులతొ హైద్రాబాద్ లో కొన్ని ఫ్లై ఒవర్లు, ,,,,,,,,,,,,,,,,,,,,,, కొన్ని కట్టి ఉండవచ్చు. కొందరు అక్కడి భూములు అమ్ముకొని హైద్రాబాద్ లో ఆస్తులు కొనుక్కొని ఉండవచ్చు.

ఎన్ని తెలంగాణ ఉద్యోగాలను కబ్జా చేసారు? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలెక్కడివి అంటారు. కాని ఇప్పటివరకు మీరు అక్రమంగా తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగాలతో పొలిస్తె హైద్రాబాద్ కు మీరు పన్నుల రూపంలో ఇచ్చింది చాలా స్వల్పం.

ఆస్తులు కొన్నవారిని పొమ్మని అనడం లేదే!

Comment on నిజం నిప్పులాంటిదే.. కాస్త చేదుగా కూడా ఉంటుంది..!! by Rajanna
రాష్ట్ర విభజన సమయంలో రాజధాని విషయంలో గతంలో (మద్రాస్, బొంబాయి ) జరిగిన వాదనలే ఇప్పుడూ వినిపిస్తున్నాయి. ఇది సహజం కూడా. గతం లో మాదిరిగానే ఇప్పుడూ రాజధాని  సమస్య పరిష్కారం అవుతుంది.

Comment on నిజం నిప్పులాంటిదే.. కాస్త చేదుగా కూడా ఉంటుంది..!! by santosh
ఫణి గారూ.. మీరొక్కరైనా స్పందించారు.. చాలా ధన్యవాదాలు.. నేను లేవనెత్తిన ఒక్కో అంశంపైనా వివరంగా విశ్లేషించారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది..

సంస్కృతి, పండుగలు, మాండలికాల విషయాలను మీరు ప్రస్తావించారు.. మాండలికాలు అనేకం ఉన్నాయి. పండుగలూ అనేకం ఉన్నాయి. సంస్కృతి విభిన్నంగా ఉంది.. దీంతో మీరూ ఏకీభవించారు. ఆనందం.. వీటిని ఆటపట్టించటాన్ని నేను ప్రశ్నించలేదు.. ఆట పట్టించటం వేరు.. చిన్నబుచ్చటం వేరు.. సరదాగా మాట్లాడటం వేరు.. వెటకారం చేయటం వేరు.. దీన్ని మాత్రమే నేను ప్రస్తావించాను..  ఈ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి తీరాల్లో విలసిల్లిన సుసంపన్నమైన నాగరికత తెలుగువారిది.. దీన్ని అన్ని ప్రాంతాల ప్రజలు ఒక్కటిగా సంభావించి, తమదిగా సొంతం చేసుకున్నప్పుడు విభేదాలు రానే రావు…

ఇక హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలన్నీ నిజాం కాలం నాటివే అధికంగా ఉన్నాయి అని పేర్కొన్నాను తప్ప.. వాటిని తెలంగాణ వాళు్ల కట్టారని అనలేదు..  పైగా పెట్టుబడులు రాలేదని కూడా నేను అనలేదు.. కేవలం ఆంధ్ర ప్రాంతం వాళ్లే వచ్చి అభివృద్ధి చేశామంటున్న వాదనను మాత్రమే ప్రస్తావించాను.. “మేము వచ్చి పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేశాం” అన్న మాటల్నే మాట్లాడాను… ఇక రాజధాని కాబట్టి ఇక్కడ మంచి అవకాశాలు సహజంగా ఉంటాయి కాబట్టి ఇక్కడికి వస్తారు.. రాజధాని కాబట్టి దాని విస్తరణా అధికంగానే ఉంటుంది. ఇది మీది కాదు.. మాది మాత్రమే అని ఎవరైనా అంటే అది వెర్రితనమే.. హటాత్తుగా ఇది మీది కాదు.. అని ఏ తెలంగాణ వాళు్ల అన్నా అది మూర్ఖత్వం అవుతుంది. ఈ మాట నేనూ అనలేదు.. ఎందుకంటే దేశంలో ఎక్కడికైనా వెళ్లి జీవించి, ఆస్తులు కొనుక్కునే హక్కు భారత రాజ్యాంగం మనందరికీ కల్పించింది. ఇవాళ హైదరాబాద్‌ ఎక్కడ ఉన్నదన్నదానికంటే నగర అభివృద్ధి అవకాశాల ఆధారం ప్రకారమే అక్కడ ప్రజలు వస్తారు.. ఉంటారు.. ఆస్తులు కొంటారు.. వ్యాపారాలు చేసుకుంటారు…దీన్ని ఎవరూ కాదనలేరు.. ఇది మాది మాత్రమే అని అనవద్దన్న మీ మాటనే నేనూ అంటున్నాను.. ఆంధ్ర ప్రాంత ప్రజలు బేలతనంగా ఉండాల్సిన అవసరం లేదనే నేనూ అంటున్నాను.. బేలగా ఉండాల్సింది తెలంగాణ ప్రజలే… ఆంధ్రప్రాంత ప్రజల్ని నేను ఎప్పుడూ తక్కువ చేయను.. చేసి మాట్లాడను.. ఆంధ్ర ప్రాంతం సుసంపన్నమైన, అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్న ప్రాంతం.. అక్కడి వనరులు సంపన్నమైనవి.. వ్యవసాయం సంపన్నమైనది.. వ్యవస్థలు సంపన్నమైనవి.. జాతి జీవనం సంపన్నమైంది. అలాంటి వ్యవస్థతో పోటీ పడే స్థితిలో తెలంగాణ లేదు కదా… ఇక్కడ మిగతా జిల్లాలతో సంబంధాలు లేవని మీరూ అంగీకరిస్తున్నారు.. తెలంగాణ అంటే ఒక్క హైదరాబాద్‌ మాత్రమే కాదు కదా… హైదరాబాద్‌ మధ్యలో ఉండి చుట్టూరా విస్తరించిన జిల్లాలు కలిస్తేనే తెలంగాణ కదా.. దీన్ని మీరూ ఒప్పుకుంటారు.. ఆంధ్ర ప్రాంతంతో పోటీ పడి అభివృద్ధి జరిగే అవకాశాలు తెలంగాణ ప్రాంతానికి కనిపించటం లేదు కాబట్టే వారు వారికున్న కొద్దో గొప్పో వనరులతో స్వయం పాలనతో అభివృద్ధి నిదానంగానే చేసుకుంటామంటున్నారు… దీని వల్ల ఆంధ్రప్రాంతానికి జరిగే నష్టం బహుశా ఏమీ లేదేమో.. నాకు అంతగా విజ్ఞానం లేదు.. ఏదైనా నష్టం ఉంటే అవగాహన కల్పించండి… నేనూ ముందుకు వస్తాను..

ఇక తరువాత సెటిలర్‌‌స ఉన్నారని అన్నారు.. సెటిలర్‌‌స అన్న పదానికి నేను వ్యతిరేకం.. ఇంతకు ముందే చెప్పినట్లు ఈ దేశంలో ఎవరు ఎక్కడికి వెళ్లి ఉన్నా వాళు్ల సెటిలర్‌‌స కారు.. అది వారి హక్కు.. అందులో సందేహం లేదు.. కాకపోతే మనం ఎక్కడ ఉంటున్నామో.. ఆ ప్రాంతాన్ని మనదిగా భావించి అక్కడి జనజీవితంతో మమేకమై పోతే ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావన్నదే నా అభిప్రాయం. మీరేమంటారు? మీకు మరోసారి నా ధన్యవాదాలు…

సంతోష్‌కుమార్‌

Comment on “మా తెలుగు తల్లికి” పాడనే వద్దా? by Phanikumar
@Dr. Aluri Gautam Rao – Guntur

Well, the intention of the topic was completely different from what it currently being discussed about. I do not intend to continue this thread.

With all due respect, I clearly deny that the discussion was inappropriate. I can start another chain taking on point by point you mentioned by presenting a different angle, but surely this thread is not a place for that.

FYI, my father had grown up in Telangana (and belongs to Telangana as per GO 610), and he clearly saw how the selfish motives are misusing some aspects of the movement (he saw because he himself was a beneficiary). While I fully support the separate state movement, I vehemently deny that the common people of Andhra/Seema have to suffer for causes that they are not responsible for….

(This will be the last comment on this thread.. Apologies if someone had intentions to present their views.. This topic has deviated far enough…)

(I also deleted the comment “The Historical Necessity of the Small States” for its too big size .. I completely agree that small states are a must for better administration and resource utilization.. Thanks…)

Comment on “మా తెలుగు తల్లికి” పాడనే వద్దా? by Dr. Aluri Gautam Rao - Guntur
Mr. Phanikumar,

We can’t direct someone to stop talking, thinking and restrict expressing opinions and concerns. It is our fundamental right to free-of-speech.

And also stop thinking like any other from Andhra and stop being a dictator, ruler, autocrat and head of state. You need to realize the facts.

“Andhra Pradesh consists of three regions i.e. Andhra, Rayalaseema and Telangana. These represent distinct characters in terms of aspirations, language and social – political and cultural articulations and ruled by two different administrations for ages. The coastal Andhra, Rayalaseema were under Madras Presidency, Telangana was under-Nizam rule.”

The M.L.A.s from Andhra and Rayalaseema are in the majority in the state Assembly and naturally the decision making goes to the majority in any party.  So the wealth, water, mines and jobs of the Telangana area had been appropriated by the representatives and people of Andhra.

As a result the area which was the third wealthiest state of the world became the poorest region within a span of sixty years. This was because of the colonial blunder by the people from the Andhra area (from which you and I belong to).

Our quite natural dominant behavior clearly suppressing the interests of Telangana people.  Enough is enough. Now we should quit Telangana!!!

And now please stop this inappropriate and completely biased debate.

By the way – my family immigrated from Guntur in Andhra area and I lived my entire life at Luxettipet of Adilabad District in Telngana area. I have seen the struggles of our dominance in Telangana region and fully deserve to comment on this debate.

By -

Dr. Aluri Gautam Rao

Comment on “మా తెలుగు తల్లికి” పాడనే వద్దా? by Phanikumar
@ Mahesh – Nirmal

ఇన్నాళ్ళకి మార్చుకుంటాం అని మాట ఆయినా అన్నారు.. సంతోషం…

ఆంధ్ర/సీమ వాళ్ళని ముందు శత్రువులు గా చూడడం మానండి… ప్రజల మధ్య విభేదాలు సృష్టించే పనులు, వ్యాఖ్యలు మానండి.. చిన్న రాష్ట్రాల వల్ల వచ్చే లాభాలు వివరించండి.. హైదరాబాద్ లాంటి points of conflict గుర్తించండి.. మిగిలిన వాళ్ళు రాజధాని ని కోల్పోతారని ఒప్పుకోండి.. సరైన ప్రత్యామ్నాయాలు చూపించండి.. తెలుగు ప్రజల మధ్య విబేధాలు లేవు అని చెప్తూనే, పరిపాలన పరమైన సౌలభ్యాలు ఏ రకంగా పెరుగుతాయో, అది “win-win situation” ఎందుకు అవుతుందో ప్రచారం చెయ్యండి…

మీ తో పాటు ఆంధ్ర/సీమ వాళ్ళని ఉద్యమం లో పాలు పంచుకునే లా చెయ్యండి… అందరిని కలుపుకోగలిగిన నాడు ఏ సమస్యలు లేకుండా రాష్ట్రం అదే వస్తుంది..  if you can correctly answer the questions ‘why’ and ‘how’, there is no need of accusing others for anything.. The day when an action benefits everybody, it eventually gets universal acceptance and governments will be obliged to do it…

ఇప్పుడు ఉన్న తెరాసా నాయకత్వం కనీసం ఈ దిశగా ఆలోచించే ప్రయత్నం కూడా చెయ్య లేదు.. ఎప్పుడూ ఉసిగొల్పడం, దాన్ని బాగా తలకేక్కించుకున్న వాళ్ళు  నోటికొచ్చినట్టు అనడం.. అంతే..

ఏదైనా ఈ టపాకి వ్యాఖ్యలు ఇంతటి తో ముగిస్తున్నా.. కామెంటిన వారికి కృతఙ్ఞతలు… నా ఉద్దేశం లో చాలా అర్ధవంతమైన చర్చే జరిగింది….

Comment on “మా తెలుగు తల్లికి” పాడనే వద్దా? by Mahesh - Nirmal
జై తెలంగాణ జై జై తెలంగాణ

జై తెలంగాణ జై జై తెలంగాణ

జై తెలంగాణ జై జై తెలంగాణ